తెలంగాణ
ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్గా వెంకటేశం.

ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్గా వెంకటేశం
ఎల్బీనగర్ అక్టోబర్ 14 భారత జ్యోతి.
ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బదిలీ కాగా ఆయన స్థానంలో బి వెంకటేశం ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకొనున్నారు.



