తెలంగాణరాజకీయం

గౌలిపుర దేవాలయంలో దసరా ప్రత్యేక పూజలు..

చాంద్రాయణగుట్ట,భారత జ్యోతి : దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌలిపురాలోని శ్రీ భరతమాత దేవాలయంలో ఆదివారం మొదటి రోజు ఎర్మని కైలాస్ గంగపుత్ర దంపతుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లి మధుసూదనగిరి, సుమన్ కుమార్, అశోక్ గౌడ్, నాగరాజ్, రాము గౌడ్, శ్రీకాంత్, రాజ్ కుమార్, పంతులు మురళి, మహేష్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button