Latest News
-
క్రైమ్
మదీనా ప్రాంతంలోని మార్కెట్లోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
చాంద్రాయణగుట్ట, భారతజ్యోతి :పాతబస్తీలోని పేరుగాంచిన మదీనా ప్రాంతంలోని మార్కెట్లోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం దుకాణాలు తెరువకముందే ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెల్లరేగాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చార్మినార్…
Read More » -
-
-
-












