తెలంగాణరాజకీయం

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో కాంగ్రెస్ నాయకుల పూజలు…

పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కొప్పుల ప్రవీణ్ కుమార్, వెంకటేష్

చాంద్రాయణగుట్ట, భారత జ్యోతి: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జి కె.వెంకటేష్ లు మంగళవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ట్రస్టీ శశికళ ప్రవీణ్ కుమార్, వెంకటేష్ లను సాదరంగా ఆహ్వానించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button