తెలంగాణ

తాటి చెట్టు పైనుండి కిందపడి నర్సింగ్ రాములు మృతి.

  1. తాటి చెట్టు పైనుండి కిందపడి నర్సింగ్ రాములు మృతి.

నల్గొండ అక్టోబర్ 14 భారత జ్యోతి.

ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన అంతంపేటలో జరిగింది. నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం అంతంపేటకు చెందిన గీతా కార్మికుడు నర్సింగ్ రాములు( 50) గురువారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు దీంతో నర్సింగ్ రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button