తెలంగాణ

ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు?

ఘట్కేసర్ ఎస్ హెచ్ ఓ గా

ఘట్కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు?

ఘట్కేసర్ ఎస్ హెచ్ ఓ గా
పి కిరణ్.
మల్కాజ్గిరి క్రైమ్ అక్టోబర్ 14 భారత జ్యోతి.
ఘట్కేసర్ సీఐ బాలస్వామి పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తుంది.
సిఐ బాలస్వామి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అవినీతి వ్యవహారాలు, విధి నిర్వహణలో అలసత్వానికి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు పోలీస్ ఉన్నత అధికారులకు అందడంతో ఆయనపై వెయిట్ పడినట్లు తెలుస్తుంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలసమాచారం.విచారణలో ఆరోపణలు రావడంతో ఘట్కేసర్ పీఎస్ నుండి బాలస్వామిని బదిలీ చేస్తూ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కు అటాచ్ చేశారు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు ఎస్ హెచ్ ఓ గా పి కిరణ్ ను నియమిస్తూ తరులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button