తెలంగాణ

ఢిల్లీ లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్‌

గాయపడిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి

ఢిల్లీ లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్‌

గాయపడిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి

న్యూఢిల్లీ అక్టోబర్ 13 భారత జ్యోతి ప్రతినిధి..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి కి గాయాలు కావడం బాధాకరం. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం ఆందోళనకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button