Uncategorized

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి భార్య కవిత రెడ్డి …

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి భార్య కవిత రెడ్డి …

చాంద్రాయణగుట్ట, భారత జ్యోతి: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భార్య ఏలేటి కవితా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button