ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

తనకల్లులో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు

తనకల్లు అక్టోబర్ 11(భారత జ్యోతి)

కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీఎస్ మక్బూల్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button