తెలంగాణ

శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయంలో మహిళా మాతృమూర్తులతో సామూహిక మంగళ హారతి.

సామూహిక మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ ప్రతినిధులు, మహిళలు.

చాంద్రాయణగుట్ట, భారత జ్యోతి: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌలిపురాలోని శ్రీ మహంకాళి మాటేశ్వరి భారతమాత దేవాలయంలో మంగళవారం మహిళా మాతృమూర్తులతో సామూహిక మంగళ హారతి కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు ఎర్మనీ కైలాష్ గంగపుత్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. పైగా హారతిలో పెద్ద ఎత్తున మహిళలు, బస్తి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అల్లి మధుసూదనగిరి, మామిడి కృష్ణ, బి.వై.శ్రీకాంత్ జమాల్పూర్ అశోక్, వై. రామకృష్ణ, డల్లు శివ, కే.నాగరాజు, రాము గౌడ్, వై. రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button